జగన్ గెలుపుకి కారణం అదే-చంద్రబాబు


 జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించకపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ పార్టీకి 39.2 శాతం ఓట్లు వచ్చాయని గత ఐదేళ్లు ప్రజల కోసమే కష్టపడ్డాం, రాజధాని పనులను చాలా వేగంగా జరిగేలా చూసాం, అయినా జగన్ ప్రజల్ని తనకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగడమే తమ ఓటమికి కారణమని చెప్పారు.ఇంకేమన్నారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.


Powered by Blogger.