మహేష్ బాబు 26 వ సినిమా టైటిల్ ఇదే


మహేష్ బాబు- వంశి పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఘన విజయంతో దూసుకుపోతున్న హీరో మహేష్ బాబు తన కొత్త సినిమా టైటిల్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  అభిమానులతో పంచుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు "సరిలేరు నీకెవ్వరు" దీనికి సంబందించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పవర్ ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనపడబోతున్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 


Powered by Blogger.