సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్ గైల్


ఇంగ్లాండ్: పాకిస్తాన్-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో అర్ద శతకం చేసిన క్రిస్ గైల్ ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంతకూ ముందు ఈ రికార్డు సౌత్ ఆఫ్రికా ఆటగాడైన డివిలియర్స్ పేరు మీద ఉంది. పూర్తి వివరాలకై కింద ఉన్న వీడియో చూడండి.


Powered by Blogger.