Audience Question Geetha Madhuri Double Standards On Kaushal In Bigg Boss|Bigg Boss 2 Telugu Updates


తెలుగు బిగ్ బాస్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో గీతా మాధురి కూడా ఉంటుంది అని మొదటి నుండి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ గత కొన్ని వారాలుగా గీత మాధురి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే భయపడకుండా చెప్పే గీత ఇప్పుడు కేవలం కౌశల్ ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకొని పదే పదే కౌశల్ తో గొడవ పడటంతో విసుగు చెందిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో గీత ని ట్రోల్ల్స్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో గీత మాధురి చేసిన మూడు తప్పులు ఏంటో పైన ఉన్న వీడియోలో చుడండి.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓటింగ్ ఫలితాలు మరియు మీరు కూడా ఓటింగ్ చేయడం కోసం ఈ లింక్ ని చూడండి: https://goo.gl/LGcP1i

మమ్మల్ని సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి. 

పేస్ బుక్ : www.facebook.com/filmyposter
ట్విట్టర్ : www.twitter.com/filmyposter
ఇంస్టాగ్రామ్ : www.instagram.com/filmyposter
Theme images by sbayram. Powered by Blogger.