Bigg Boss Telugu Season 3 Voting
Bigg Boss Telugu Vote Online
![]() |
Bigg Boss Telugu Season 3 Vote |
తెలుగులో చాలా పాపులర్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హీరో నాగార్జున హోస్ట్ గా 21-జులై-2019 న చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. 15 మంది కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కింద ఉన్న పోల్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేయండి.
పైన ఉన్న ఓటింగ్ కేవలం ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకోవడం మా ఫిల్మీ పోస్టర్ ఛానల్ వారు నిర్వహించడం జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్స్ కు మీ ఓటు వేయాలి అనుకుంటే "హాట్ స్టార్" యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో బిగ్ బాస్ తెలుగు ఓట్ అని టైపు చేసి మీకు నచ్చిన వారికి ఓటు వేయగలరు.
ఈ సీజన్లో గూగుల్ ఓటింగ్ ని ఉపయోగించడంలేదని సమాచారం.
కంటెస్టెంట్స్ లిస్ట్:
- శ్రీముఖి
- హేమ
- పునర్నవి భూపాలం
- జాఫర్
- బాబా భాస్కర్
- రాహుల్ సిప్లిగంజ్
- మహేష్ విట్ట
- హిమజ
- రోహిణి
- అలీ రెజా
- వరుణ్ సందేశ్
- వితిక షేరు
- ఆషు రెడ్డి
- రవి కృష్ణ
- శివ జ్యోతి